Email Us
నాలుగు వందల ఏభై (450) కోట్ల సంవత్సరాల కిందట భూమి ఏర్పడిందని తెలుస్తోంది. భూమి ఏర్పడిన తొలి వంద కోట్ల సంవత్సరాల లోపే సముద్రాల్లో జీవం ఆవిర్భవించింది.
భూభౌతిక ఆధారాలను బట్టి నాలుగు వందల పది (410) కోట్ల సంవత్సరాల కిందటే భూమిపై జీవం పుట్టింది.
డి. ఎన్. ఏ. ఆధారల ప్రకారం మానవులు పుట్టుక ఆఫ్రికాలో రెండు లక్షల సంవత్సరాల క్రితం జరిగింది. అయితే మనిషి తొలి శిలాజం మూడు లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో లభించింది.
ఒక జాతియొక్క అభివృద్ధి మార్గంలో నడిచిన తీరును సంస్కృతి అంటారు. కాలక్రమంలో ఈ పదం నాగరికతగా వాడుకలోకి వచ్చింది. సంస్కృతి అనగా అంతర జీవితం. నాగరికత అనగా బాహ్య జీవితం.
చొక్కర తాతారావు
సైంటిఫిక్ ఆఫీసర్ (R)3
కేంద్ర సముద్ర మత్స్య పరిశోధన సంస్థ (ICAR)
It seems that the earth was formed four hundred and fifty (450) billion years ago. Life originated in the oceans less than one billion years after the formation of the earth.
According to geological evidence, life on Earth originated four hundred and ten (410) billion years ago.
D. N. No. Evidence suggests that humans were born two million years ago in Africa. However The first human fossil was found in Africa three million years ago.
Culture is the way in which a nation walks the path of development. Over time the term came into use as a civilization. Culture means inner life. Civilization means external life.
Chokkara Tatarao
Scientific Officer(R)3
central Marine Fisheries Research Institute(ICAR)
© Vadabalija Community - 2021. All rights reserved. | Terms & Conditions